*కాలానికి అనుగుణగా మారాలి* 💐 💝 *మనం కాలంతోపాటు ప్రయాణం చేయక తప్పదు.* 💖 *లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!* 💝 *నా వయసు ఇప్పుడు 40. కానీ ఎవరైనా అడిగితే 16 అని చెబుతాను. “దానికి 24 సంవత్సరాల అనుభవం తోడుగా వస్తోంది” అంటాను ఆ వెంటనే.* 💖 *నా వయసువారు చాలామంది “ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే” అన్న చందంగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. “నాకు తెలియదు”, “నాకు రాదు” అంటూంటారు. “రాదన్న పని ‘రాజాపని’ “ అనుకుంటారు.* 💝 *1998లో 1,70,000 మంది ఉద్యోగులు ‘కోడాక్' కంపెనీలో పనిచేసేవారు. వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు.* 💕 *కొన్ని సంవత్సరాలలోనే ‘డిజిటల్ ఫోటోగ్రఫీ' ‘కోడాక్'ను దివాళా తీయించింది. అందులోని ఉద్యోగులందరూ రోడ్డున పడ్డారు.* 💕 *HMT(watch)* 💕 *బజాజ్(స్కూటర్)* 💕 *డయనోరా (టీవీ)* 💕 *మర్ఫీ (రేడియో)* 💕 *నోకియా (మొబైల్)* 💕 *రాజ్ దూత్ (బైక్)* 💕 *అంబాసిడర్ (కార్)* 💞 *~ఇలా ఎన్నో…! ఎన్నెన్నో….!!* ❤️ *వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు,అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి!* 💝 *కారణం ఓకేఒక్కటి* 💖 *UPDATE కాకపోవడం…!* 💝 *వచ్చే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. నేడ...
We buil Websites, Mobile apps, Softwares for you with great quality and affortable price.